Sunday, October 25, 2026
HomeUncategorizedమేడిగడ్డను సందర్శించనున్న బిఆర్ఎస్ బృందం

మేడిగడ్డను సందర్శించనున్న బిఆర్ఎస్ బృందం

*రేపు మేడిగడ్డకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం..*

గోదావరి జలాల వినియోగంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు మేడిగడ్డ సందర్శనకు వెళ్లనున్న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నాయకులు

 

ఇప్పటికే 794 టీఎంసీల నీళ్లు కిందికి వదిలేశారని, కాఫర్ డ్యామ్ నిర్మిస్తే ఇప్పటికీ నీళ్లు లిఫ్ట్ చేయొచ్చని సీనియర్ ఇంజనీర్లు చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం

 

గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి సమస్యతో పాటు, రైతులకు కూడా నీళ్లు అందించవచ్చని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నట్టు బీఆర్ఎస్ నాయకుల ప్రకటన

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments