Monday, October 12, 2026
HomeUncategorizedనేరేడుచర్ల మార్కెట్ చైర్మన్ గా చలసాని స్పందన రాజీవ్

నేరేడుచర్ల మార్కెట్ చైర్మన్ గా చలసాని స్పందన రాజీవ్

నేరేడుచర్ల

నేరేడుచర్ల మార్కెట్ చైర్మన్ అభ్యర్థినిగ

చలసాని స్పందన రాజీవ్ పేరును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధిష్టానం ఖరారు చేసింది. నేరేడుచర్ల మండలం కల్లూరు గ్రామానికి చెందిన చలసాని కుటుంబం రాజకీయంగా జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి కల్లూరు గ్రామంలో చలసాని కుటుంబం ఎంపీటీసీగా, చిల్లేపల్లి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా ప్రస్తుతం కల్లూరు గ్రామ సర్పంచ్ గ

పదవులు పొంది నేడు మంత్రి ఉత్తం సహకారంతో నేరేడ్చర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా

అవకాశం కల్పించడం పట్ల చలసాని అభిమానులు హర్ష భావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా

వారి నియామకానికి సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments