Saturday, October 10, 2026
HomeUncategorizedమంత్రి ఉత్తమ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మార్కెట్ కమిటీ

మంత్రి ఉత్తమ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మార్కెట్ కమిటీ

హైదరాబాద్/నేరేడుచర్ల

నేరేడుచర్ల నూతన మార్కెట్ కమిటీ పాలకమండలి శుక్రవారం హైదరాబాద్  పౌరసరఫరాల శాఖ మంత్రి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి నియామకం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

వారి వెంట మండల కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments