హైదరాబాద్/నేరేడుచర్ల
నేరేడుచర్ల నూతన మార్కెట్ కమిటీ పాలకమండలి శుక్రవారం హైదరాబాద్ పౌరసరఫరాల శాఖ మంత్రి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వారి నియామకం పట్ల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
వారి వెంట మండల కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు
