Saturday, August 15, 2026
HomeUncategorizedతెలంగాణలో 200 ఎలక్ట్రికల్ బస్సులు

తెలంగాణలో 200 ఎలక్ట్రికల్ బస్సులు

*టీజీఎస్‌ఆర్టీసీకి మరో 200 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు*

 

టీజీఎస్‌ఆర్టీసీకి మరో 200 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు

తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త అందింది. త్వరలో రద్దీ కష్టాలు తీరిపోనున్నాయి. పీఎం ఈ-డ్రైవ్‌ పథకం కింద టీజీఎస్ఆర్టీసీకి కేంద్ర ప్రభుత్వం మరో 200 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సుల్ని కేటాయించింది. ఈ బస్సుల్ని త్వరగా ఆర్టీసీకి సరఫరా చేసే సంస్థను ఎంపిక చేసేందుకు టెండర్ల ప్రక్రియను సైతం ప్రారంభించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సులను గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో నడపనున్నారు. ఈ బస్సులను తయారీ సంస్థల నుంచి ఆర్టీసీ అద్దె పద్ధతిలో తీసుకుంటుందని అధికారులు చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments