Sunday, July 26, 2026
HomeUncategorizedఈ రైలు ప్రయాణం మహా కాస్ట్లీ గురు

ఈ రైలు ప్రయాణం మహా కాస్ట్లీ గురు

*ఈ రైలులో ఒక్క రాత్రికి 2 లక్షలు*

భారతదేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ కోటీశ్వరులకు మాత్రమే అందుబాటులో ఉండే రాజభోగాలను అందిస్తుంది. ఇందులో ఒక రాత్రి బసకు కేబిన్ రకాన్ని బట్టి రూ. 70 వేల నుంచి ఏకంగా రూ. 3 లక్షల వరకు ఖర్చవుతుంది. లగ్జరీ హోటల్ను తలపించేలా సూపర్ డీలక్స్, ప్రెసిడెన్షియల్ సూట్ వంటి వసతులు ఉంటాయి. సామాన్య కుటుంబం ఏడాది పొడవునా గడిపే ఖర్చు ఈరైలులో ఒక్కరోజు ప్రయాణానికే సరిపోవడం దీని ప్రత్యేకత.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments