Thursday, September 17, 2026
HomeUncategorizedతెలంగాణ చరిత్రలో విద్యుత్ రికార్డు

తెలంగాణ చరిత్రలో విద్యుత్ రికార్డు

తెలంగాణ చరిత్రలో రికార్డు.. 18,139 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్

 

తెలంగాణ చరిత్రలో రికార్డు.. 18,139 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి. ఇది రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక గరిష్ట డిమాండ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నాణ్యతతో కూడిన విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్తు రంగంలోని ఉన్నతాధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments