*హైదరాబాద్ కేపీహెచ్బీలో రికార్డు స్థాయిలో రూ.2.5 లక్షలు పలికిన గజం భూమి ధర*
హైదరాబాద్లోని కేపీహెచ్బీలో 4 స్థలాలు, 8 ఫ్లాట్లను హౌసింగ్ బోర్డు వేలం వేయగా రికార్డు స్థాయిలో ధర పలికింది. గజానికి గరిష్టంగా రూ.2.5 లక్షలు ధర పలికింది. కేపీహెచ్బీ 15వ ఫేజ్లో 1,400 ఎస్ఎఫ్ఎ ఫ్లాట్ రూ.1.10 కోట్లు ధర పలికింది. స్థలాలు, ఫ్లాట్ల విక్రయంతో హౌసింగ్ బోర్డుకు రూ.24.26 కోట్ల ఆదాయం సమకూరింది. ఇటీవల గచ్చిబౌలిలో నిర్వహించిన వేలంలో భూమి చదరపు గజం రూ.1.76 లక్షలు పలికింది••
