*పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన నయారా ఎనర్జీ*
లీటర్ పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 3 తగ్గింపు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల తగ్గుదల నేపథ్యంలో నిర్ణయం
జూలై 1, 2026 నుండి దేశవ్యాప్తంగా ఉన్న 7,000కు పైగా పెట్రోల్ బంకుల్లో అమలు
గత రెండేళ్లలో ఇంధన ధరలను తగ్గించిన మొదటి సంస్థగా నయారా
