రైతులకు యూరియా కష్టాలు

తెలంగాణ

రాష్ట్రంలో యూరియా ఆన్లైన్ యాప్ ద్వారానే ప్రభుత్వం అందిస్తున్న నేపద్యం లో ఆన్లైన్ బుకింగ్ లు

వక్క నిముషం లో పూర్తవుతుండటం తో అదును మీద ఉన్న పొలాలకు అవసరమైన సమయంలో యూరియా అందక ఇబ్బంది పడుతున్న పరిస్థితి.

నేనేపద్యంలో రైతులు పాత పద్ధతిని కొనసాగించాలని , ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ చేస్తున్నారు.

ఆన్లైన్ యాప్ ద్వారా దళారుల బెడద అధిక మొత్తంలో చెల్లించి కొనుగోలు చేసే పరిస్థితి ఉండనప్పటికీ సరియైన సమయంలో దొరికే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.

రైతులకు ఈ పరిస్థితిని అధిగమించే చర్యలు ప్రభుత్వం సులభతరమైన పద్ధతులు చేపడితే బాగుంటుందని  అభిప్రాయపడుతున్నారు