తెలంగాణ (TG)
దొరికితే దొంగలు.. లేకుంటే దొరలే!
మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు
బెల్లంపల్లి సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో విశ్వసనీయ సంవత్సరం మేరకు దాడులు
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్య రూ.30 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు
